'దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవడం అభినందనీయం'

'దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవడం అభినందనీయం'

ELR: దాతలు, గ్రామస్తుల సహకారంతో యల్లారమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవడం అభినందనీయమని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు మండలం మండపాక యల్లారమ్మ ఆలయంలో పిచ్చికల కోటేశ్వరరావు, లక్ష్మి దంపతులతో రూ. 2.50 లక్షలతో నిర్మించిన మండపాన్ని బలుసు కేశవస్వామి, పార్వతి దంపతుల పేరుతో నిర్మించిన వాటర్‌ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు.