టీచర్లకు విద్యాశాఖ SHOCK..?

టీచర్లకు విద్యాశాఖ SHOCK..?

TG: త్వరలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు తరగతి గదుల్లో ఫోన్లు వాడకుండా చర్యలు తీసుకునేలా కసరత్తు చేస్తోంది. టీచర్లు పాఠాలు చెప్పకుండా మొబైల్ వాడుతున్నట్లు ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫోన్లు నిషేధంపై స్పష్టమైన ఆదేశాలిచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.