టౌన్ ప్లానింగ్ విభాగంతో కమిషనర్ సమీక్ష
నెల్లూరు పట్టణ ప్రణాళిక విభాగంతో ఆదివారం ప్రత్యేక సమావేశాన్ని నగర పాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ నిర్వహించారు. ఈ సందర్భంగా, ఎల్.ఆర్.ఎస్. (LRRS)కు సంబంధించిన ఐ.పి.ఎల్.పి (IPLP) అప్లికేషన్ల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. నిర్దేశించిన సమయం ముగిసినా అప్లికేషన్లు క్లోజ్ చేయని కారణాలపై కార్యదర్శులను వివరణ కోరారు.