పంచారామాలకు ప్రత్యేక బస్సులు
VZM: కార్తీకమాసం సందర్బంగా పంచారామాలు, శైవ క్షేత్రాలకు విజయనగరం డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ జి.వరలక్ష్మి తెలిపారు. ప్రయాణికులకు అనుగుణంగా సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులు నడపనున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు కార్యాలయ పనిదినాలలో సంప్రదించాలని కోరారు. మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్ 9959225620, 73829224103 తెలుసుకోవచ్చున్నారు.