సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: మంత్రి

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: మంత్రి

సత్యసాయి: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను శనివారం పలువురు సందర్శకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. సమస్యలను శ్రద్ధగా విన్న మంత్రి సవిత ప్రతి అంశాన్ని పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.