విజయనగరంలో నిరసన ర్యాలీ

విజయనగరంలో నిరసన ర్యాలీ

జమ్ముకశ్మీర్ పెహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని విజయనగరం డిఫెన్స్ అండ్ పోలీస్ అకాడమీ, ఆర్కే అకాడమీ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్బంగా శనివారం సాయంత్రం సంతకాల వంతెన నుండి బాలాజీ జంక్షన్ వరకు కొవ్వొత్తులు వెలిగించి నిరసన ర్యాలీ జరిపారు. ఈ ర్యాలీలో డైరెక్టర్ అనిల్ కుమార్, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.