గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం టీక్యతండ గ్రామ శివారులో ఓ వ్యవసాయ పొలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం చేయాల్సింది ఉంది.