KGHలో 'అధికారిక దత్తతలను ప్రోత్సహిద్దాం' కార్యక్రమం

KGHలో 'అధికారిక దత్తతలను ప్రోత్సహిద్దాం' కార్యక్రమం

విశాఖలో చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని KGHలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా 'అధికారిక దత్తతలను ప్రోత్సహిద్దాం' అనే కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం సూపరింటెండెంట్ డాక్టర్ వాణి మాట్లాడుతూ.. కారా(CARA) మార్గదర్శకాల ప్రకారం ఆరు దశల్లో అధికారిక దత్తత సులభమని, అనధికార దత్తతలకు శిక్షలు ఉంటాయని తెలిపారు.