కాళేశ్వరం నివేదికపై హైకోర్టుకు కేసీఆర్

కాళేశ్వరం నివేదికపై హైకోర్టుకు కేసీఆర్

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ రెండు వేర్వేరు పిటిషన్లు వేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే.. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసిందని పేర్కొన్నారు. ఈ రెండు పిటిషన్లు రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.