నేడు పుత్తూరు మున్సిపల్ సమావేశం

నేడు పుత్తూరు మున్సిపల్ సమావేశం

TPT: పుత్తూరు మున్సిపల్ సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్ హరి అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు కమిషనర్ మంజునాథ్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు తప్పక హాజరుకావాలని ఆయన కోరారు.