VIDEO: చెరువులా మారిన శ్రీకాకుళంలో రోడ్డు

VIDEO: చెరువులా మారిన శ్రీకాకుళంలో రోడ్డు

SKLM: శ్రీకాకుళంలోని రోడ్లు అల్లకల్లోలంగా తయారయ్యాయి. ఈ మేరకు గురువారం సాయంత్రం నుంచి ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షం దాటికి నగరంలోని రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. గుజరాతిపేటలోని ప్రధాన రహదారి మొత్తం ఒకవైపు పూర్తిగా వర్షపు మురుగునీటిలో పూర్తిగా మునిగిపోయింది. మోకాళ్ళ లోతు వరకు నీళ్లు నిలిచిపోవడంతో రోడ్డుపై ప్రయాణించేవారు ఇబ్బందులు పడ్డారు.