VIDEO: నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ భారీ ర్యాలీ

VIDEO: నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ  భారీ ర్యాలీ

కోనసీమ: రామచంద్రపురంలో ఐదవ తరగతి విద్యార్థిని చిర్రా రంజితను హత్య చేసిన నిందితుడు శ్రీనివాస్‌కు కఠిన శిక్ష విధించాలని కోరుతూ సోమవారం పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి. సిద్ధూ మాట్లాడుతూ... మహిళలు, బాలికలకు రక్షణ ఉండేలా కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.