VIDEO: దళిత బంధు డబ్బులు విడుదల చేయాలంటూ ధర్నా

BHNG: మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో అడ్డగూడురు, మోత్కూర్ మండలాల రెండో విడత దళిత బంధు లబ్ధిదారులు డబ్బులు విడుదల చేయాలంటూ మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధు రెండో విడత లబ్ధిదారులకు మాట ఇచ్చిన ప్రకారం నిధులను విడుదల చేసి పూర్తిస్థాయిలో గ్రౌండింగ్ చేయాలని డిమాండ్ చేశారు.