అస్పష్టంగా బోర్డు.. సవరణతో ప్రయాణం సులభం

అస్పష్టంగా బోర్డు.. సవరణతో ప్రయాణం సులభం

SRPT: తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారుల వద్ద దారిచూపే బోర్డులను జాతీయ రహదారి అధికారులు తాజాగా సవరించారు. గతంలో ఇవి ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కొత్తగా పునరుద్ధరించారు. ప్రస్తుతం ఈ బోర్డులు స్పష్టంగా ఉండటంతో తిరుమలగిరి వెళ్లే ప్రజలకు ప్రయాణం సులభతరమైంది.