విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి: USFI

విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి: USFI

KNR: జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలు ముందస్తు అడ్మిషన్లు చేయవద్దనే విద్యాశాఖ నియమ, నిబంధనలు ఉల్లంగిస్తున్నారని USFI జిల్లా ఉపాధ్యక్షుడు అభిలాష్ జిల్లా కార్యాలయంలో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధిక ఫీజుల దోపిడీని జిల్లా విద్యాశాఖ అధికారులు కట్టడి చేయాలి అన్నారు. విద్యార్థుల బంగారు భవితను కాపాడాలని సూచించారు.