రాష్ట్ర స్థాయి క్రైమ్ డిటెక్షన్‌లో తిరుపతి పోలీసులు
TPT: క్రైమ్ డిటెక్షన్‌లో రాష్ట్ర స్థాయి లో ప్రతిష్టాత్మక అవార్డు ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ అవార్డులో తిరుపతి జిల్లా పోలీసులకు గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా మంగళగిరిలోని రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా ABCD అవార్డు, నగదు బహుమతిని అందుకున్నారు. ఈ సందర్భంగా రేణిగుంట సబ్‌డివిజన్ డీఎస్పీ బృందంను జిల్లా ఎస్పీ అభినందించారు.