యాడికిలో పోలీసుల విస్తృత తనిఖీలు

యాడికిలో పోలీసుల విస్తృత తనిఖీలు

ATP: యాడికి మండల కేంద్రంలోని కుంట ప్రాంతంలో శుక్రవారం ఉదయం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎస్సై శ్రీనివాసులు ఆధ్వర్యంలో సిబ్బంది కార్డెన్ సెర్చ్ నిర్వహించి అనుమానిత ఇళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడిన పోలీసులు.. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.