ఫ్లెక్సీకి కేక్ తినిపించి అభిమానం చాటుకున్న జేసీ

ఫ్లెక్సీకి కేక్ తినిపించి అభిమానం చాటుకున్న జేసీ

ATP: సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినం పురస్కరించుకుని తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్నంగా వేడుకలు నిర్వహించారు. చంద్రబాబుపై తనకున్న అపారమైన అభిమానాన్ని చాటుకుంటూ.. ఆయన ఫ్లెక్సీకి కేక్ తినిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తోందని కొనియాడారు.