VIDEO: రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియలో సర్వర్ ప్రాబ్లమ్

VIDEO: రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియలో సర్వర్ ప్రాబ్లమ్

KKD: కూటమి ప్రభుత్వం అట్టహాసంగా బుధవారం నుంచి నూతన రేషన్ కార్డులకు ప్రారంభించిన దరఖాస్తు ప్రక్రియ జగ్గంపేటలో సర్వర్ ఇష్యూ కారణంగా ఆదిలోనే నిలిచిపోయింది. ఉదయం నుంచి సచివాలయానికి వచ్చిన దరఖాస్తుదారులు అప్లికేషన్లను సచివాలయంలో అధికారులకు ఇచ్చి నిరాశతో వెను తిరుగుతున్నారు. కొత్త రేషన్ కార్డులు, పేర్లు, చిరునామా మార్పుల కోసం భారీగా దరఖాస్తుదారులు వస్తున్నారు.