'బీజేపీ అధ్యక్షుడి పర్యటన విజయవంతం చేయండి'

'బీజేపీ అధ్యక్షుడి పర్యటన విజయవంతం చేయండి'

SKLM: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ బుధవారం జిల్లాలో పర్యటిస్తున్నారని జిల్లా ప్రధాన కార్యదర్శి చింతు పాపారావు తెలిపారు. సోమవారం సాయంత్రం నరసన్నపేట మండలం ఉర్లాం స్థానిక బీజేపీ నాయకులతో కలిసి మాట్లాడుతూ..ఈ పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా నలుమూలల నుంచి బీజేపీ నాయకులకు ఇప్పటికే సమాచారం అందించామని ఆయన పేర్కొన్నారు.