సైబర్ మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండండి: SP

సైబర్ మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండండి: SP

NLG: మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచుతాం అంటూ కాల్ చేసే సైబర్ మోసగాళ్ళతో జాగ్రత్త అని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్ ద్వారా లేదా SMS వస్తున్నట్లయితే, అది సైబర్ మోసగాళ్ళ పని అయ్యి ఉంటుదని పేర్కొన్నారు. క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచే ఆఫర్‌తో సైబర్ మోసగాళ్ళు మోసం చేస్తున్నారని తెలిపారు.