డిగ్రీ పరీక్షలకు ఎంత మంది గైర్హాజరు అంటే..!

డిగ్రీ పరీక్షలకు ఎంత మంది గైర్హాజరు అంటే..!

NZB: టీయూ పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు 474 మంది గైర్హాజరయ్యారని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ వెల్లడించారు. బుధవారం ఉదయం, మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 10,776 మంది విద్యార్థులకు గాను 10,302 మంది హాజరయ్యారని తెలిపారు. 29 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలను సజావుగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.