VIDEO: ఘనంగా లెనిన్ వర్ధంతి వేడుకలు
MHBD: కొత్తగూడ మండలం ముస్మి గ్రామంలో బుధవారం CPI (ML) నాయకుల ఆధ్వర్యంలో లెనిన్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాలడుగు కృష్ణన్న హాజరై, జెండా ఆవిష్కరించారు. అనంతరం CPI(ML) నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. లెనిన్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ బైక్ యాత్ర నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. CPI (ML) నేతలు ఉన్నారు.