కలెక్టర్ పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు
నెల్లూరు జిల్లాలో ప్రతి గ్రామంలో ‘చాంపియన్’ రైతులను ఎంపిక చేసి, వారి ద్వారా ఇతర రైతులకు వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్న కలెక్టర్ హిమాంశు శుక్లా వినూత్న కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు అభినందించారు. ఇతర జిల్లాల కలెక్టర్లు కూడా హిమాంశునీ ఆదర్శంగా తీసుకోవలని సుచించారు.