కోరీటికల్ సర్పంచ్‌గా కట్టెకోల సుశీల
BHNG: జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో ఆసక్తికర ఫలితాలు వస్తున్నాయి. కాగా, ఆత్మకూరు(M) కోరీటికల్ గ్రామ సర్పంచ్‌గా కట్టెకోల సుశీల హనుమంత్ గౌడ్ 200కి పైగా మెజారిటీ ఓట్లతో ఘన విజయం సాధించారు. దీంతో పార్టీ నాయకులు, గ్రామస్థులు, అభిమానులు టపాసులు పేల్చి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.