సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ELR: కైకలూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. పంచాయితీల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు మరియు అధికారులు కలిసికట్టుగా పనిచెయ్యాలని అన్నారు. అభివృద్దే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అలాగే మండల పరిషత్ నుండి వచ్చే నిధులను సక్రమంగా వినియోగించాలన్నారు.