VIDEO: పాదయాత్ర చేసుకుంటూ ఎంత దూరామైనా..

PPM: మన్యం జిల్లాలో హిందూ ధర్మాన్ని కాపాడడానికి బూర్జ మండలం అన్నంపేట నుంచి భక్తులు పాలకొండ దుర్గగుడికి పాదయాత్రగా వచ్చారు. ఇవాళ భక్తులు పాలకొండలో కోటదుర్గమ్మను దర్శించుకున్నారు. ప్రతినెల ఏదో ఒక దేవాలయం దర్శనం చేసుకుంటున్నామని అన్నంపేట భక్తులు తెలిపారు. రామ నామ సంకీర్తనలతో ఎంత దూరాన్నైనా ప్రయాణించి దేవాలయాన్ని దర్శించుకుంటామని తెలిపారు.