ఈనెల 18న జాబ్ మేళా

ఈనెల 18న జాబ్ మేళా

GNTR: పీబీ సిద్ధార్థ కళాశాలలో ఈనెల 18న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు APSSDC అధికారులు తెలిపారు. ఈ మేళా ద్వారా 14 ప్రముఖ సంస్థల్లో 660 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన వారికి నెలకు ₹15,000 నుంచి ₹30,000 వరకు వేతనం లభిస్తుందని పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ITI, డిప్లొమా బీటెక్ చదివిన వారు అర్హులన్నారు.