ఎమ్మెల్సీ చేతుల మీదుగా ట్రై సైకిల్ పంపిణీ

ఎమ్మెల్సీ చేతుల మీదుగా ట్రై సైకిల్ పంపిణీ

E.G: రాజమండ్రిలో బాహుదేవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అజ్జరపు రమేష్‌బాబు సమన్వయంతో ఇవాళ నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంప్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందిస్తూ, సేవా భావంతో సమాజానికి తోడ్పడే విధంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రశంసనీయమైనదన్నారు. అనంతరం వికలాంగులకు ట్రై సైకిల్‌ను పంపిణి చేశారు.