విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ

విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ

అన్నమయ్య: సుండుపల్లి మండలంలోని మాచిరెడ్డి గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్, గ్రామ అధ్యక్షుడు రెడ్డి నాయక్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు.