వ్యవసాయ సొసైటీ అభివృద్ధికి మంత్రి సూచనలు

NDL: బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో మంగళవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని భానుముక్కల వ్యవసాయ సొసైటీ ఛైర్మన్ అక్తర్ కలాం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి, సొసైటీ అభివృద్ధికి కృషి చేయాలని, స్థానిక రైతుల అవసరాలను గుర్తించి సమర్థవంతంగా ముందుకు నడిపించాలని సూచించారు.