తెలంగాణ డీజీపీ నియామకంపై UPSC భేటీ

తెలంగాణ డీజీపీ నియామకంపై UPSC భేటీ

ఢిల్లీలో తెలంగాణ DGP ఎంపికపై UPSC ఇవాళ సమావేశం కానుంది. సమావేశానికి CS రామకృష్ణారావు హాజరుకానున్నారు. ఐదుగురు సీనియర్ IPS పేర్లను ప్రభుత్వం పంపింది. లిస్టులో CV ఆనంద్, వినాయక్ అప్టే, అభిలాష బిస్ట్, సౌమ్య మిశ్రా, శిఖాగోయల్ పేర్లు ఉన్నాయి. అయితే, UPSC ఇవాళ మూడు పేర్లను షార్ట్ లిస్టు చేసి రాష్ట్రానికి పంపనుంది. కొత్త డీజీపీగా CV ఆనంద్‌ను నియమించే యోచనలో ప్రభుత్వం ఉంది.