VIDEO: ప్రమాద భరితంగా నడిరోడ్డుపై గుంత
PLD: స్థానిక అంబేద్కర్ బొమ్మ ఎదురుగా, గుంటూరు రోడ్‌లో నడిరోడ్డుపై తీసిన గుంత గత 3 రోజులుగా పూడ్చకపోవడంతో వాహనదారులు ప్రమాద భరితంగా ప్రయాణం చేస్తున్నామన్నారు. రాత్రి వేళల్లో దగ్గరకు వచ్చేవరకు గుంత కనిపించడం లేదన్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి సత్వరమే రోడ్డుపై నీటి కోసమై తీసిన గుంతను పూడ్సలని వాహనదారులు స్థానిక ప్రజలు కోరారు.