బొంరాస్ పేటలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు

బొంరాస్ పేటలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు

VKB: బొంరాస్ పేట మండల పరిధిలోని బీజేపీ నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు పిలుపుమేరకు సెక్రటేరియట్ ముట్టడికి వెళుతున్నారనే ముందస్తు సమాచారంతో శుక్రవారం వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అరెస్టు చేయడం అన్యాయమని మండలాధ్యక్షుడు శ్రావణ్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింలు, నాగురావు, రాజు తదితరులు పాల్గొన్నారు.