అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా: గాలి అనిల్ కుమార్

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా: గాలి అనిల్ కుమార్

KMR: అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తానని జహీరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ అన్నారు. శనివారం సాయంత్రం నసురుల్లాబాద్ మండల కేంద్రంలో రోడ్ షోలో పాల్గొని మాట్లాడారు. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటేనని, తనను ఆశీర్వదించి గెలిపిస్తే కేంద్రంతో పోరాడి నిధులు రాబట్టి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.