ఇంటర్మీడియట్ విద్యా శాఖాధికారిగా బాధ్యతలు స్వీకరణ

ఇంటర్మీడియట్ విద్యా శాఖాధికారిగా బాధ్యతలు స్వీకరణ

VZM: జిల్లా ఇంటర్ విద్యా శాఖాధికారిగా శివ్వాల తవిటి నాయుడు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన శ్రీకాకుళంలో ఆర్ఐవోగా, డీవీఇవోగా, మన్యం జిల్లా ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ పదోన్నతి పై ఇక్కడ నియమితులయ్యారు. ఈ సందర్బంగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖా అధికారులు ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.