'బాల్యవివాహాలు అరికట్టడానికి కార్యాచరణ ప్రణాళిక'

'బాల్యవివాహాలు అరికట్టడానికి కార్యాచరణ ప్రణాళిక'

VSP: బాల్యవివాహాలు అరికట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ మీటింగ్ హాల్లో బాల్యవివాహాలకు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాల్య వివాహ రహిత రాష్ట్రంగా, దేశంగా చేయాలని ప్రభుత్వం 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక చేసిందని అన్నారు.