VIDEO: చైతన్యపురి కాలనీలో ముగిసిన దేవతామూర్తుల కళ్యాణం

HNK: జిల్లా కేంద్రంలోని చైతన్యపురి కాలనీ గోదాదేవి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలను ఆలయ మాడవీధుల్లో భక్తులు ఊరేగించారు. డప్పు వాయిద్యాలతో దేవతామూర్తుల కళ్యాణ వేడుకలను జరిపించి భక్తులకు అన్నదానం చేశారు.