పీఆర్ మినిస్ట్రియల్ సంఘం ఎన్నికలు ఏకగ్రీవం

పీఆర్ మినిస్ట్రియల్ సంఘం ఎన్నికలు ఏకగ్రీవం

AKP: ఏపీ పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జడ్పీ యూనిట్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్లు జిల్లా ఎన్నికల అధికారి సీతారామరాజు తెలిపారు. సోమవారం జడ్పీ ప్రాంగణంలో జరిగిన ఎన్నికల్లో యూనిట్ ప్రెసిడెంట్‌గా పీవీవీఎన్ మూర్తి, అసోసియేట్ అధ్యక్షురాలుగా ఎన్ రాజేశ్వరి ఎన్నికైనట్లు తెలిపారు. కార్యదర్శిగా నాగరాజు, కోశాధికారిగా లోవతల్లిని ఎన్నుకున్నామన్నారు.