సమ్మర్ స్టోరేజ్ రక్షణకు శాశ్వత చర్యలు

సమ్మర్ స్టోరేజ్ రక్షణకు శాశ్వత చర్యలు

ELR: మల్కాపురం వద్ద సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును మంగళవారం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో కలిసి పరిశీలించారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు గండిపడగానే సరైన సమయంలో స్పందించకపోయివుంటే నీరు వృధా అయి ఏలూరు నగర ప్రజలు చాలా ఇబ్బంది పడే వారన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.