సింగరేణి హెడ్ పోస్ట్ ఆఫీస్ ముట్టడి

సింగరేణి హెడ్ పోస్ట్ ఆఫీస్ ముట్టడి

PDPL: సింగరేణి సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని ఏఐటీయూసీ నాయకులు హెచ్చరించారు. సోమవారం సింగరేణి హెడ్ ఆఫీసును వేలాది మంది కార్మికులతో ముట్టడించి నిరసన తెలిపారు. సింగరేణికి రావాల్సిన రూ.50 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, కొత్త గనులు తెరవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు డాక్టర్ కె.నారాయణ, సాబీర్ పాషా, వాసిరెడ్డి పాల్గొన్నారు.