'అరెస్ట్ అయిన BRSV నాయకులను వెంటనే విడుదల చేయాలి '

'అరెస్ట్ అయిన BRSV నాయకులను వెంటనే విడుదల చేయాలి '

MBNR: గ్రూప్ 1 పరీక్షను తిరిగి నిర్వహించాలని ఆందోళన చేస్తున్న BRSV నాయకులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అరెస్ట్ అయిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని విమర్శించారు.