వైభవంగా షిర్డీ సాయిబాబా ఆలయ వార్షికోత్సవం

వైభవంగా షిర్డీ సాయిబాబా ఆలయ వార్షికోత్సవం

VZM: గజపతినగరం మండలంలోని ఎం కొత్తవలస గ్రామంలో ఆదివారం షిర్డీ సాయిబాబా ఆలయ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. గజపతినగరం మాజీ ఎంపీపీ, టీడీపీ మండల శాఖ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అన్నప్రసాద వితరణ చేశారు. ఇందులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.