కాంగ్రెస్‌ హామీలు విఫలం: BRS

కాంగ్రెస్‌ హామీలు విఫలం: BRS

PDPL: పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హామీలు ఇవ్వడం సులభమే కానీ, వాటిని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.  ఈ ప్రభుత్వాన్ని దిగిపోయేలా చేయాలంటే బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.