PACS పదవీకాలం పొడిగింపు

MDK: జిల్లా వ్యవసాయ సహకార సంఘాల పదవీ కాలాన్ని మరోసారి పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సహాకార సంఘ చట్టంలోని 32(7)ఏ ప్రకారం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రస్తుత పాలకవర్గాలు కొనసాగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఒక డీసీసీబీ, 83 PACS సంఘాలు ఉండగా, సిద్దిపేటలో 21, మెదక్‌లో 31, సంగారెడ్డిలో 36 PACSలకు పాలకవర్గాలు ఉన్నాయి.