'మహిళా హాస్టల్స్ ఏర్పాటు చేయాలని నిరసన'

'మహిళా హాస్టల్స్ ఏర్పాటు చేయాలని నిరసన'

AKP: జిల్లా కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థినుల కోసం ప్రభుత్వ మహిళా హాస్టల్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇవాళ్టి నుంచి మార్చి 14 వరకు రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. గాజువాక బస్టాండ్ నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు దీక్షలను ప్రారంభించారు.