ఓటీటీలోకి వచ్చేసిన 'ఎస్ సరస్వతి'

ఓటీటీలోకి వచ్చేసిన 'ఎస్ సరస్వతి'

వరలక్ష్మీ శరత్‌కుమార్ దర్శకత్వంలో నటించిన ‘ఎస్ సరస్వతి’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం తెలుగులో అందుబాటులో ఉండగా, త్వరలో మరిన్ని భాషలను యాడ్ చేయనున్నారు. మార్చి 6న రిలీజైన ఈ మూవీకి మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చాయి. ప్రకాశ్ రాజ్, ప్రియమణి, రావు రమేశ్, మురళీ శర్మ, రాధిక కీలక పాత్ర పోషించారు.