పేకాటరాయుళ్లపై ఎస్పీ ఉక్కుపాదం

పేకాటరాయుళ్లపై ఎస్పీ ఉక్కుపాదం

SRPT: జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసులు విరుచుకుపడ్డారు. కోదాడ, మెల్లచెరువు సరిహద్దుల్లో అర్థరాత్రి జరిపిన మెరుపు దాడిలో తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. వారి నుంచి రూ.76,400వేల నగదు, 10 మొబైల్ ఫోన్లు, 4 బైకులను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా వదిలేది లేదని ఎస్పీ హెచ్చరించారు.