తిరుపతిలో వ్యభిచారం గుట్టురట్టు

తిరుపతిలో వ్యభిచారం గుట్టురట్టు

TPT: తిరుపతి రూరల్ పరిధిలో వ్యభిచార ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముండ్లపూడి మార్గంలోని ఓ కాలనీలో రమేశ్ అనే వ్యక్తి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. పక్కా సమాచారంతో తిరుచానూరు సీఐ సునీల్ కుమార్, ఎస్సై అరుణ దాడులు చేశారు. తిరుపతికి చెందిన ఇద్దరు విటులు, నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. విజయవాడ, జంగారెడ్డిగూడేనికి చెందిన ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు.