19న బార్ల ఏర్పాటుకు దరఖాస్తులు.!

19న బార్ల ఏర్పాటుకు దరఖాస్తులు.!

NDL:  జిల్లాలో 19న బార్ల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి రవికుమార్ సోమవారం పేర్కొన్నారు. నంద్యాల(14) నందికొట్కూరు(1) ఆళ్లగడ్డ(1) డోన్(1) ఆత్మకూరు(1)లతో పాటు బేతంచర్ల నగర పంచాయతీలో ఇక బారు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఈనెల 18- 26వ తేదీన సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్/ ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలన్నారు.